ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై సమాచారం అందుకున్న ఆయన, ప్రజాసంబంధాలు నిలబెట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీధిదీపాలు, నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలు, నగరాల్లో పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. విజయవాడలో నీరు కలుషితమై మరణాలు సంభవించడంతో, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరలుకొరకు కింది వీడియో చుడండి.
AP Govt: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ యంత్రాంగం కదలిక..!
Show comments