Site icon NTV Telugu

Dowleswaram Barrage: ఖరీఫ్ పంట రైతులకి శుభవార్త.. సాగు నీటిని విడుదల చేసిన అధికారులు

Maxresdefault (3)

Maxresdefault (3)

Godavari Delta: రాజమండ్రి గోదావరి డెల్టా ప్రభుత్వం అయిన ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కరీఫ్‌ పంటలకు నీటిని విడుదల చేసిన తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవిలత మరియు డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ ఇతర అధికారులు శనివారం ఉదయం నీటిని విడుదల చేస్తారు. ఖరీఫ్‌ పంటల సాగుకు తోడ్పాటు అందిచేందుకు మూడు ప్రాధాన పంట కాలువల ద్వారా ఉదయం 10:30 కి నీటిపారుదల వారు ప్రత్యేక పూజలు చేసి సాగు నీటిని విడుదల చేసారు. నదిలో  3.1460టీఎంసీల నీటి లభ్యత ఉందని, దీన్ని శనివారం నుంచి డెల్టా ప్రాంతాలకు పంపిణీ చేస్తామని అంతకముందు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు నీరు సరిపడుతుంది అని చెప్పుకొచ్చారు.

Exit mobile version