NTV Telugu Site icon

Andhrapradesh : ఏపీలో కొలువుదీరబోతున్న కూటమి ప్రభుత్వం..

Maxresdefault (4)

Maxresdefault (4)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. అమరావతి- ఎల్లుండి కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. చంద్రబాబుతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై చర్చ. మొత్తం మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారా..? లేక తొలి విడతలో పరిమిత సంఖ్యతో సరిపెడతారా..? అని తర్జన భర్జన. చంద్రబాబుతో పాటు డెప్యూటీ సీఎంగా పవన్, మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం ఖాయమంటోన్న టీడీపీ – జనసేన వర్గాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు బీజేపీ ప్రతినిధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్. జనసేన – బీజేపీల నుంచి ఎవరెవర్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే అంశంపై జాబితా సిద్దం చేస్తున్న ఆయా పార్టీ అగ్ర నేతలు. జనసేనకు మూడు నుంచి నాలుగు, బిజెపికి రెండు బెర్తులు ఖాయమంటోన్న కూటమి వర్గాలు కెబినెట్లో బీసీలకు హై ప్రయార్టీ. మరిన్ని వాటి వివరాలు కొరకు కింది వీడియో చుడండి..