టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అతిథిగా విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి మోదీకి శాలువా కప్పి, దేవుడి చిత్రపటాన్ని బహూకరించారు.
Andhra pradesh: ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..(వీడియో)
- ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు పవన్ కల్యాణ్