Vishnu Priya : ఓరి దేవుడో..టవల్ ఊడిపోతే పరిస్థితి ఏంటి పాప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ విష్ణు గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీగా ఉండేది.. ఈ మధ్య వెందితేరపై కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ పోస్ట్ చేస్తూ కుర్ర కారు మతి పోగొడుతుంది.. విష్ణు ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. ఎప్పుడూ తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది.. వాటికి నెట్టింట ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియోలో టవల్ తో దర్శనమిచ్చింది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఈ వీడియో హాట్ టాపిక్ అవుతుంది..
బుల్లితెర ఎంట్రీ ఒక ముందు పని యూట్యూబ్ వెబ్ సిరీస్ లలో అనేక పాత్రలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటీటీ రంగంలో ఇంకా.. వెబ్ సిరీస్ లలో రాణిస్తూ.. అలరిస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఫాలోవర్స్ కి అదిరిపోయే అందాల ట్రీట్ ఇస్తూ ఉంటది. తన హాట్ హాట్ అందాలతో ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి సెగల పుట్టిస్తుంటాది. బికినీలో కూడా చాలా సందర్భాలలో విష్ణు ప్రియ ఫోజులు ఇవ్వడం జరిగింది.. ఆ ఫోటోల వైరల్ అవ్వడంతో పాటుగా కామెంట్లను అందుకున్నాయి..
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ప్రస్తుతం ఓటీటీ రంగంలో ఇంకా.. వెబ్ సిరీస్ లలో రాణిస్తూ.. అలరిస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఫాలోవర్స్ కి అదిరిపోయే అందాల ట్రీట్ ఇస్తూ ఉంటది. ఈ అమ్మడు ఎప్పుడూ తన హాట్ హాట్ అందాలతో ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి సెగల పుట్టిస్తుంటాది. బికినీలో కూడా చాలా సందర్భాలలో విష్ణు ప్రియ ఫోజులు ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల.. స్నానం చేసే ముందు టవల్ కట్టుకుంటారు.. అంతవరకు ఓకే కానీ ఆ టవల్ తోనే డ్యాన్స్ ఇరగదీసింది.. ఇన్స్టాగ్రామ్ లో కొత్త వీడియో పోస్ట్ చెయ్యడం జరిగింది.. టవల్ లో విష్ణు ప్రియా.. చాలా హాట్ గా కనిపిస్తూ ఉండటంతో భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..
తాజావార్తలు
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!