BiggBoss : బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టికెట్ టు ఫినాలే ఎవరికి ఇచ్చిందో తెలుసా ?
- బిగ్ బాస్ హౌసులోకి శ్రీముఖి
- ఆ ముగ్గురికి టాస్క్ పెట్టిన బుల్లి తెర క్వీన్
- నేడు తేలనున్న ఐదో టికెట్ టు ఫినాలే కంటెడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BiggBoss : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం టికెట్ టు ఫినాలె టాస్క్ నడుస్తుంది. గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు పునర్నవి, వితికలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వారి మధ్య రెండు టాస్కులు పెట్టి నిఖిల్ ని కంటెండర్ గా సెలక్ట్ చేశారు. ప్రేరణని అవుట్ ఆఫ్ ది టికెట్ టు ఫినాలె రేసు బ్లాక్ బ్యాడ్జీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రేరణ చాలా అప్సెట్ అయింది. ఆమె టాస్క్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నా కూడా సంచాలక్ లు ఇలా చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.
టికెట్ టు ఫినాలె టాస్క్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రముఖ యాంకర్ సీజన్ 3 రన్నరప్ శ్రీముఖి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి బిగ్ బాస్ హౌసులో ప్రస్తుతం హీరోలుగా ఉన్న వాళ్లు జీరోలు అవుతున్నారు. జీరో అని హేళన చేసిన వాళ్లు హీరోలుగా మారిపోయారు. టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్‌గా గెలిచి.. టాప్ 5 రేస్‌ని ఉత్కంఠగా మార్చింది రోహిణి. తర్వాత రెండో కంటెండర్ గా అవినాష్ సైతం రోహిణి బాటలోనే రెండో కంటెండర్‌గా నిలిచి.. కమెడియన్స్‌ని తక్కువ చేసి చూసినోళ్ల నోర్లు మూయించారు. ఇక మూడో కంటెండర్‌గా ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకుంటున్న నిఖిల్ నిలిచాడు. మొత్తానికి ఈ టికెట్ టు ఫినాలే రేస్‌లో నిఖిల్, రోహిణి, అవినాష్‌ల మధ్య పోరు ఉండబోతుంది.
Also Read
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
- Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
Read Also:Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి
ఇక శ్రీముఖి ఈసారి ముగ్గురు టికెట్ టు ఫినాలె కంటెండర్ నుంచి ఒకరికి ఆ టికెట్ టు ఫినాలె ఎవరన్నది సెలక్ట్ చేస్తుంది. ఐతే బిగ్ బాస్ ఆమెతో పాటు కొన్ని స్టార్స్ పంపించాడు. అందులో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు రాసి ఉంది. టికెట్ టు ఫినాలె టాస్క్ లో కంటెండర్లుగా నిలిచిన నిఖిల్, అవినాష్, రోహిణి ఈ ముగ్గురికి తను ఆ స్టార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే ఈ టాస్క్ లో ఎవరు గెలిచి టికెట్ టు ఫినాలె సొంతం చేసుకుంటారో వారికిచ్చిన ఆ స్టార్స్ మీద ఉన్న మొత్తం ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈసారి టికెట్ టు ఫినాలె ఆశించిన స్థాయిలో మరీ టఫ్ ఫైట్ లా కాకుండా చాలా సింపుల్ టాస్కులే ఇచ్చారు. ఐతే ఫైనల్ టాస్క్ అయినా ఏదైనా టఫ్ ది ఇస్తారా లేదా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
శుక్రవారం నాటి ఎపిసోడ్ తో టికెట్ టు ఫినాలె టాస్క్ కంప్లీట్ అవుతుంది. టికెట్ టు ఫినాలె గెలిచిన వారు బిగ్ బాస్ సీజన్ 8 మొదటి టాప్ 5 కంటెస్టెంట్ అవుతారు. ఐతే నిఖిల్, అవినాష్, రోహిణిలలో ఎవరికి ఆ అవకాశం వస్తుందన్నది చూడాలి. ఇక ఈ సీజన్ టైటిల్ రేసులో నిఖిల్, గౌతమ్ ల మధ్య రోజు రోజుకి టఫ్ ఫైట్ నడుస్తుంది. టికెట్ టు ఫినాలె ఎవరు గెలిచినా టైటిల్ మాత్రం ఈ ఇద్దరి మధ్య కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఐతే టాప్ 5 కి మాత్రం ఇదివరకు అనుకున్న వారు కాకుండా రోహిణి, అవినాష్ లలో ఇద్దరు లేదా ఒకరికి ఐతే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
Read Also:Vikatakavi: వెబ్ సిరీస్‌కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!