Anasuya : లంగావోణిలో మెరిసిపోతున్న అనసూయ.. భర్తతో క్యూట్ సెల్ఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లి తెరపై యాంకర్ అనసూయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్టార్ యాంకర్ గా ఉన్న అను ఇప్పుడు యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. వెండి తెరపై విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనసూయ యాంకరింగ్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా హాఫ్ శారీలో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. అనసూయ స్కై బ్లూ కలర్ గౌన్ లో మెరుపులు మెరిపించింది. అల్లరి చేష్టలు చేస్తూ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి.. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫొటోస్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. యువత ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా హాఫ్ శారీ లో ఫోజులు ఇస్తోంది. అనసూయ తన బంధువుల పెళ్లి వేడుక కోసం ఇలా పసుపు హాఫ్ శారీలో ట్రెడిషనల్ గా మెరిసింది.. తన భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
ఇక సినిమాల విషయానికొస్తే.. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.. తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది..
తాజావార్తలు
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!

