అనసూయ.ఈ హాట్ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఒక యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది..తనకు వున్న టాలెంట్ తో స్టార్ యాంకర్ గా ఎదిగింది ఈ భామ..పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా తన అందం తో మైమరిపిస్తుంది.ఈ జబర్దస్త్ షో ద్వారా ఈ భామ మరింత పాపులర్ అయింది.ఆ షో లో ఆమె చేసే డాన్స్ లు మాత్రం వేర లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు. దాదాపు ఐదు ఆరు సంవత్సరాలకు పైగా జబర్దస్త్ లో యాంకర్ గా అలరించిం.ది అనసూయకు జబర్దస్త్ కలిసి వచ్చింది.యాంకర్ గా చేస్తుండగానే రంగస్థలం సినిమా లో రంగమ్మత్త క్యారెక్టర్ చేసి అలరించింది అనసూయ.ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల లో కీలక పాత్రలు పోషించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అదరగొట్టేసింది పలు సినిమాలలో ప్రధాన పాత్రలో కూడా నటించింది..పుష్ప సినిమా తో ఈ భామ క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా ఈ భామ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది అలాగే సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ.తన హాట్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ భామ. ఇక తాజాగా హాట్ లుక్ తో దిగిన ఫోటోలు షేర్ చేసింది.అందులో నడిరోడ్డుపై నాభి అందాలు చూపిస్తూ కెమెరా కు ఫోజ్ ఇచ్చింది. ఏకంగా పొట్టి నిక్కర్ ధరించి చేతులు పైకి ఎత్తుతూ నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.