బుల్లితెర హాట్ క్వీన్ జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. యువత ఆమె అందానికి పడి చచ్చిపోతున్నారు.. అంతగా గ్లామర్ డోస్ ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉన్న ఈ అమ్మడు నెట్టింట హాట్ యాంగిల్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది..అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇటీవల బికినీ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొట్టింది.. తాజాగా అను సోషల్ మీడియాలో తాను చేసిన అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు థైస్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఆ ఫోటోలు ఓ రేంజులో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అనసూయ అందం కోసం బాగానే కష్టపడుతుంది. వ్యాయామం తన దిన చర్యలో భాగం చేసుకుంది. ఇక జిమ్ చేయడం అలవాటుగా మారిపోయిందంటూ కామెంట్ చేసింది..అనసూయ నటించిన తాజా చిత్రం విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు.. ఈ సినిమా ఓటీటి లో స్ట్రీమింగ్ అవుతుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ క్రెజీ కాంభోలో వచ్చిన పుష్ప సీక్వెల్ సినిమా పుష్ప 2 లో నటిస్తుంది..
దర్శకుడు సుకుమార్ త్వరితగతిన ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది..అనసూయ ఒక్కో కాల్షీట్ కి ఐదు లక్షల రూపాయలకు పైనే తీసుకుంటున్నారట. జబర్దస్త్ యాంకర్ గా నాలుగు వారాలు పని చేస్తే ఇచ్చేది కూడా ఇంతే. యాంకర్ గా వచ్చే ఆదాయంతో పోల్చితే నటిగా పెద్ద మొత్తం రాబట్టవచ్చు.. అందుకే యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు..ఇక నిత్యం వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటుంది.. ఏది ఏమైనా అనసూయ ఈ వయస్సులో కూడా చెక్కు చెదరని అందం ఉండంతో దూసుకు పోతుంది..