Amitabh Bachchan: మరాఠీవాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. ఎందుకంటే?
- మరాఠీ పదాన్ని తప్పుగా ఉచ్చరించిన అమితా బచ్చన్
- క్షమాపణలు చెప్పిన షాహెన్‌షా ఆఫ్ బాలీవుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గ్రేట్ హీరో ఆఫ్ ది సెంచరీ’, ‘షాహెన్‌షా ఆఫ్ బాలీవుడ్’ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తన టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌తో అందరినీ అలరిస్తున్నారు. షోలతో పాటు ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాగా.. ఇటీవల, అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సందేశాలు ఇస్తూ కనిపించారు. ఆ వీడియోలో ఇలా అన్నాడు.. “నమస్కార్ మెయిన్ హూన్ అమితాబ్ బచ్చన్, మీ కచ్రా కర్నార్ నహీ, మెయిన్ కచ్రా నహీ కరుంగా ధన్యవాద్ (హలో నేను అమితాబ్ బచ్చన్, నేను చెత్త వేయను. ధన్యవాదాలు)” అని వీడియోలో ప్రస్తావించారు.
READ MORE: US: అమెరికాలో ఏపీ విద్యార్థి గుండెపోటుతో మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
అమితాబ్ బచ్చన్ పాత వీడియోపై పలువురు తారలు వ్యాఖ్యానించారు. ఆయనను ప్రశంసించడం కూడా కనిపించింది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో వీడియోను షేర్ చేశారు సూపర్ స్టార్. అందులో ఈ వీడియో చేయడానికి గల కారణం గతంలో మరాఠీలో చేసిన వీడియోలో ఓ పదాన్ని తప్పుగా ఉచ్చరించినట్లు ఆయన తెలిపారు. గురువారం పోస్ట్ చేసిన వీడియోలో సీనియర్ నటుడు ఇలా మాట్లాడారు. “హలో, నేను అమితాబ్ బచ్చన్. కొన్ని రోజుల క్రితం, నేను చెత్త వేయను అని పేర్కొంటూ సామాజిక అవగాహన పెంచడంపై వీడియోను పంచుకున్నాను. నేను మరాఠీ భాషలో కూడా అదే చెప్పాను. మరాఠీలో నా ఉచ్చారణ కొంచెం తప్పుగా ఉంది”. మరాఠీలో ‘కచ్రా’ అనే పదాన్ని తప్పుగా ఉచ్ఛరించాను. దాని గురించి నా స్నేహితుడు సుదేష్ భోసలే నాకు తెలియజేశారు. అందుకే, నేను ఈ వీడియోను ఈసారి సరైన ఉచ్ఛారణతో చేస్తున్నాను”. అని పేర్కొన్నారు.
READ MORE:Spirit: ‘స్పిరిట్’లో భార్య భర్తల విలనిజం? అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా?
దీంతో పాటు మరాఠా వాసులకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత అందరూ అమితాబ్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ వినియోగదారు.. “అందరూ ఈ పదం యొక్క తప్పు ఉచ్చారణను అర్థం చేసుకోలేరు. అయితే విషయం తెలుసుకున్న ఆయన వెంటనే తన తప్పును అంగీకరించి సరిదిద్దుకున్నారు. అందుకే నువ్వు శతాబ్దపు మహానాయకుడివి” అని కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!