Site icon NTV Telugu

West Godavari: మాజీ సైనిక ఉద్యోగి స్థలంలో అంబేద్కర్ విగ్రహం.. రావిపాడులో ఉద్రిక్తత!

Maxresdefault

Maxresdefault

పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అయిన రావిపాడులో ఉద్రిక్తత.. మాజీ సైనిక ఉద్యోగి అయిన పలివేల నగేష్ కు గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో దళిత వర్గాలుకు చెందిన కొంతమంది అక్కడ అంబేద్కర్ విగ్రహం ఎర్పాటు చేయడంతో గొడవ మొదలయ్యింది. మాకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో మీరు ఎలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని అడ్డుకునేందుకు వెళ్లిన నగేష్ భార్య విజలక్ష్మిపై దడి చేసారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు ఎన్టీవీ ఛానల్ లో చూడగలరు…

Exit mobile version