Site icon NTV Telugu

Amazon: ఫోన్ కావాలా? టీవీ కావాలా?.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ లో ఎలక్ట్రానిక్స్ పై 65% తగ్గింపు

Amazon

Amazon

అమెజాన్ ఇండియా ఈ ఏడాది Electronics Premier League (EPL) Sale 2026ని మార్చి 6 నుంచి మార్చి 12 వరకు నిర్వహిస్తోంది. ఇది ఎలక్ట్రానిక్స్ ప్రియులకు సూపర్ అవకాశం. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఆడియో పరికరాలు వంటి వాటిపై గరిష్టంగా 65% తగ్గింపు ఉంది. క్రికెట్ సీజన్‌కి సరిపోయేలా “ప్రీమియర్ లీగ్” అనే పేరుతో ఈ సేల్ రావడం స్పెషల్‌గా ఉంది. సేవింగ్స్ సెంచరీలు కొట్టేసేలా ఆఫర్లు.

Also Read:Double Bedroom: తెలంగాణలో వారి డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దయ్యే అవకాశం.. కారణం ఇదే..

అదనపు ఆఫర్లు

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & EMIలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.4,500 వరకు
No-Cost EMI ఆప్షన్లు
ఎక్స్‌చేంజ్ ఆఫర్లు (పాత పరికరం ఇచ్చి కొత్తది తక్కువ ధరకు తీసుకోవచ్చు)

ప్రధాన కేటగిరీలలో హైలైట్ ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్లు

టాప్ బ్రాండ్లు (Samsung, Apple, OnePlus, Google Pixel మొ.) పై 40% వరకు తగ్గింపు
Samsung Galaxy S26 Ultra, iPhone 17 సిరీస్ వంటివి భారీ డిస్కౌంట్‌తో
HDFC కార్డ్‌తో అదనంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్

ల్యాప్‌టాప్‌లు & టాబ్లెట్లు

HP, Lenovo, Dell, ASUS వంటి బ్రాండ్లు
గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 30% వరకు ఆఫర్లు
స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌కి బెస్ట్ టైం ఇది

స్మార్ట్ టీవీలు

55 ఇంచ్ & అంతకంటే పెద్ద సైజ్ టీవీలపై 60% వరకు తగ్గింపు
Samsung, Sony, LG వంటి బ్రాండ్లు
రూ. 25,000 వరకు సేవింగ్స్ + AI-పవర్డ్ మోడల్స్ కూడా

హోమ్ అప్లయన్సెస్

ఎయిర్ కండిషనర్లు (1.5 టన్, 2 టన్): 48% వరకు ఆఫర్లు
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు 40-50% తగ్గింపు
LG, Samsung, Whirlpool, Panasonic బ్రాండ్లు
స్ప్లిట్ ACలపై అదనంగా రూ.3,000 డిస్కౌంట్ వౌచర్

ఆడియో & ఇతర గాడ్జెట్లు హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, స్పీకర్లు పై భారీ డీల్స్
ప్రొజెక్టర్లు, కెమెరాలు కూడా ఆకర్షణీయ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

Also Read:Oppo K14 5G: 7000mAh మాన్‌స్టర్ బ్యాటరీ.. OPPO K14 5G రిలీజ్ కు రెడీ.. ఫీచర్స్ రివీల్

ఈ సేల్‌లో AI-పవర్డ్ డివైసెస్, లేటెస్ట్ లాంచ్‌లు కూడా స్పెషల్ ధరలతో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొత్త ఫోన్, టీవీ లేదా AC కావాలనుకుంటున్నారా? ఇప్పుడే అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చెక్ చేసి కొనుగోలు చేయండి.

Exit mobile version