Site icon NTV Telugu

Amala Paul : హాట్ బికినీ అందాలతో రెచ్చగొడుతున్న అమలా పాల్..

Whatsapp Image 2023 10 07 At 11.43.56 Am

Whatsapp Image 2023 10 07 At 11.43.56 Am

అమలాపాల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఈ భామ వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి మెప్పించింది.. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.. ఇలా ఈ భామ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అమలాపాల్ బోల్డ్ వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో శృతిమించేలా అందాలను ఆరబోస్తూ రెచ్చగొడుతుంది.అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ఈ భామ ప్రాధాన్యత ఇస్తోంది.గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ బాగా పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకుని బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

తన నిజ జీవితంలో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా కూడా సూటిగా మాట్లాడుతుంది.. ఆమె తన పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.అయితే అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఈ భామ ఎంతో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను మత్తెక్కించే ఫోజులతో రెచ్చగొడుతుంది.. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటైన అందాలని ప్రదర్శిస్తుంది.ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాకి కొన్ని వారాలు దూరంగా ఉంది.. తిరిగి అదిరిపోయే హాట్ షో తో కిర్రాక్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ అమలాపాల్ షేర్ చేసిన పిక్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.తాజాగా అమలాపాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బికినిలో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. వాటర్ ఫాల్స్ వద్ద బికినీలో తన తడి పరువాలు చూపిస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.డస్కీ అందాలతో అమలాపాల్ రెచ్చగొడుతోంది.

Exit mobile version