NTV Telugu Site icon

Amala Paul : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ.

Whatsapp Image 2023 08 11 At 10.05.54 Am

Whatsapp Image 2023 08 11 At 10.05.54 Am

హాట్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన యాక్టింగ్ తో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.ఈ భామ తెలుగు లో బెజవాడ సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత నాయక్ మరియు ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో కూడా నటించింది.. అమలా పాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఆమె’ సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కాయి.ఈ మూవీలో నగ్నంగా నటించి అమలాపాల్ అందరినీ ఆశ్చర్య పరిచింది.ప్రస్తుతం ఈ భామకు జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ పాత్రలు చేసింది. కానీ ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పిస్తుంది..

గత ఏడాది అమలాపాల్ నటించిన పిట్ట కథలు అనే ఆంథాలజీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యింది. ఆ సిరీస్ లో జగపతిబాబు భార్య పాత్రలో అమలాపాల్ నటించింది. ప్రస్తుతం ఈ భామ మలయాళం లో రెండు చిత్రాల లో నటిస్తుంది..ఈ భామ 2014 లో దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకుంది. కానీ విభేదాల కారణంగా ఈ జంట 2017 లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.. ఈ భామ సినిమాలలో బిజీ గా వున్నా కూడా సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా ఈ భామ బికినీ ఫోటోలు షేర్ చేసింది.అమలా పాల్ వీకెండ్ లో సెలయేరు లో జలకాలాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది.ఆమె బికినీ లో అదిరిపోయే పోజులిచ్చి రెచ్చగొట్టింది. ప్రస్తుతం అమలా పాల్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments