Allu Sirish : ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. దర్శకుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మరియు ‘బచ్చలమల్లి’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో శిరీష్ సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాకు వైవిధ్యమైన టైటిల్ ఫిక్స్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Nagarajuna Akkineni : నాగ్ కోసం కథ రెడీ చేస్తున్న హిట్ దర్శకుడు
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘మగజాతి ఆణిముత్యం’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో మీమ్స్ మరియు పాపులర్ డైలాగ్స్‌లో వినిపించే ఈ పదాన్ని టైటిల్‌గా పెట్టడం సినిమాపై అప్పుడే క్యూరియాసిటీని పెంచేసింది. సుబ్బు మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. అల్లు శిరీష్ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన మరియు ఎనర్జిటిక్ రోల్ అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ పతాకంపై నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇటీవలే Kramp తో సూపర్ హిట్ కొట్టిన రాజేష్ దండా, ఇప్పుడు అల్లు శిరీష్‌తో కలిసి ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ సుబ్బు మార్క్ స్క్రీన్ ప్లే మరియు అల్లు శిరీష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటిన రానుంది. ప్రస్తుతం పెళ్లి హడావిడిలో బిజీగా ఉన్నఅల్లు శిరీష్ ‘మగజాతి ఆణిముత్యం’గా హిట్ కొట్టాలని ఆశిద్దాం.
#AlluSirish మగజాతి ఆణిముత్యం..
దర్శకత్వం : సుబ్బు
నిర్మాత : రాజేష్ దండా.. #AlluSirish #RajeshDanda pic.twitter.com/AmG6jG8SDd— తార-సితార (@Tsr1257) January 31, 2026
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!