Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Arjun Is Going To Do A Dual Role For The First Time

Allu Arjun : మొదటిసారి అలా కనిపించబోతున్న అల్లు అర్జున్?

Published Date :May 1, 2024 , 11:17 am
By Swathi Maddula
Allu Arjun : మొదటిసారి అలా కనిపించబోతున్న అల్లు అర్జున్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు రాష్ట్రాలోని వాళ్ళకు మాత్రమే కాదు.. పాన్ ఇండియా ప్రజలకు కూడా సుపరిచితమే..గతంలో వచ్చిన పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు..

ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరలు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్..ఇక ఈ సినిమా ఆగస్టు 15 ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. ఇక ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాల ను లైనప్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

అట్లీ కథను సిద్ధం చేస్తున్నాడనే లీక్స్ బలంగా ఇచ్చినా ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్ రాలేదు. కథ విషయంలో ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుసుకుంది.. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి అల్లు అర్జున్ తో చేయబోతున్న మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.. అయితే ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ ఎప్పటిలాగా కాకుండా, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ని పక్కనపెట్టి ఈసారి త్రివిక్రమ్ ఫాంటసీ టచ్ ఉన్న భారీ సబ్జెక్టుని రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.. దీనిపై జూలై లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • latest news
  • movie updates
  • Pushpa 2 Updates
  • Trivikram Srinivas

తాజావార్తలు

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

  • Delimitation: లోక్‌సభలో 850 సీట్లు.. పార్లమెంట్ స్వరూపాన్ని ఎలా మార్చబోతోంది? దక్షిణాదిలో నిరసనలు ఎందుకు?

  • New Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్.. సెంటర్‌కు వెళ్లకుండానే ఫోన్ నంబర్ మార్చుకోండిలా!

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions