Allu Arjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ స్టోరీ లీక్..రెండు పార్ట్‌లుగా సినిమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఆ సినిమాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. బన్నీకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
ఈ సినిమా పై రోజూ రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి..ఈ సినిమా గురించి కొన్ని వార్తలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుందని సమాచారం . ఇక స్టోరీ విషయంలో.. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ అని, సోషల్ ఫాంటసీ మూవీ అని గాసిప్స్ వస్తున్నాయి. అయితే అవేవీ కాదని మహాభారతంలోని రెండు పర్వాలను తీసుకొని ఆ స్టోరీలైన్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చి రెండు పార్ట్‌లుగా తీయాలనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దళపతి సినిమాలా ఈ కథ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కథకు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
త్రివిక్రమ్ సినిమా అంటే అదొక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు.. అందుకే హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు త్రివిక్రమ్..మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. పుష్ప 3 కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!