Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allari Naresh’s Aa Okkati Adakku Movie Theatrical Rights: ‘అల్లరి నరేశ్’ కామెడీ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ఇటీవలి కాలంలో నాంది, మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి యాక్షన్ చిత్రాలు చేశారు. దాంతో నరేశ్ మళ్లీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తారా? అని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మళ్లీ తన మార్క్ కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంను నూతన దర్శకుడు అంకం మల్లి తెరకెక్కించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ చిలక ఈ సినిమాను నిర్మించారు. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఏప్రిల్ 19న ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ కొనుగోలు చేసింది. తెలంగాణ, ఏపీ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ దక్కించుకుంది. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవల జతకట్టిన విషయం తెలిసిందే.
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఆ ఒక్కటి అడక్కు సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిశోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను ఈ చిత్రంలో అల్లరి నరేశ్ పోషించారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!