Alia Bhatt: గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపించేసిన అలియా భట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది.. ఇక ప్రస్తుతం ఆమె హాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది..ఈ స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైంది.. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు..బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అలియా భట్. ఇక తెలుగు ప్రేక్షకులను కూడా ఈ బ్యూటీ అలరించింది. ‘. ఇక సోషల్ మీడియాలో కూడా అలియా భట్ కు ఫాలోయింగ్ ఎక్కువే.. తాజాగా గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్సులో హాట్ అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం అలియా భట్ తన హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు రెడీగా ఉండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో హాలీవుడ్ నటి గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి అలియా భట్ నటించింది. తాజాగా హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. ఈ కార్యక్రమంలో అలియా గ్రీన్ టైట్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.. ఈ క్రమంలో ఫోటోలకు పోజులు ఇచ్చింది..అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ఇకపోతే హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. సూపర్‌స్పై యాక్షన్-థ్రిల్లర్‌గా తర్వలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి హాలీవుడ్ మూవీ కావడంతో అలియా సూపర్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతోంది. ఆమె అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇక తెలుగు లో కూడా మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.. నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!

