Site icon NTV Telugu

Alia Bhatt: గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపించేసిన అలియా భట్..

Alia Bhatt

Alia Bhatt

బాలివుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. త్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది.. ఇక ప్రస్తుతం ఆమె హాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది..ఈ స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు సిద్ధమైంది.. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు..బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ అలియా భట్. ఇక తెలుగు ప్రేక్షకులను కూడా ఈ బ్యూటీ అలరించింది. ‘. ఇక సోషల్ మీడియాలో కూడా అలియా భట్ కు ఫాలోయింగ్ ఎక్కువే.. తాజాగా గ్రీన్ టైట్ ఫిట్ డ్రెస్సులో హాట్ అందాలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ప్రస్తుతం అలియా భట్ తన హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. స్టార్ బ్యూటీ నటించిన తొలి హాలీవుడ్ ఫిల్మ్ విడుదలకు రెడీగా ఉండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’లో హాలీవుడ్ నటి గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి అలియా భట్ నటించింది. తాజాగా హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. ఈ కార్యక్రమంలో అలియా గ్రీన్ టైట్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది.. ఈ క్రమంలో ఫోటోలకు పోజులు ఇచ్చింది..అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

ఇకపోతే హార్ట్ ఆఫ్ స్టోన్ ట్రైలర్ ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యింది. దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. సూపర్‌స్పై యాక్షన్-థ్రిల్లర్‌గా తర్వలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి హాలీవుడ్ మూవీ కావడంతో అలియా సూపర్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతోంది. ఆమె అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఇక తెలుగు లో కూడా మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.. నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Exit mobile version