Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Aishwarya Lekshmi Latest Hot Photos Viral In Social Media

Aishwarya Lekshmi: కస్సుమనే అందాలతో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

Published Date :November 1, 2023 , 4:33 pm
By Swathi Maddula
Aishwarya Lekshmi: కస్సుమనే అందాలతో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐశ్వర్య లక్ష్మీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పేరు సుపరిచితమే.. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ మూవీలో తన అందాలతో ఆకట్టుకుంది.. ఇకపోతే తాజాగా మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో నటించింది. ఈ తెలుగులోనూ డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఐశ్వర్య. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంది. హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా.. మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్‌ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్‌ గానే ఒప్పేసుకుంటున్నారు.. ఇప్పుడు ఐశ్వర్య కూడా రోజూ రోజుకు గ్లామర్ డోస్ ను పెంచుతుంది.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Whatsapp Image 2023 11 01 At 4.29.05 Pm

Whatsapp Image 2023 11 01 At 4.29.06 Pm

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aishwarya Lekshmi
  • latest photos
  • social media

తాజావార్తలు

  • Stock Market: స్టాక్ మార్కెట్‌లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!

  • Airtel: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఆ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు

  • Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Bellamkonda Ganesh : డార్లింగ్ డైరెక్టర్ + జాతి రత్నాలు రైటర్.. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా షురూ!

ట్రెండింగ్‌

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions