NTV Telugu Site icon

Delhi: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా

Maxresdefault (6)

Maxresdefault (6)

Air India’s International Flights Facing Prolonged Runway Delays Before Takeoff: ఢిల్లీ లో ప్యాసింజర్లకు చుక్కలు చూపించిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానం. టేకాప్ కాకుండా కొన్ని గంటలు రన్వే పైన నిలిచి పోయిన సర్వీసులు, వాస్తవానికి గురువారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లవలిసి AI183 విమానం సంకేత సమస్యలు లోపంతో టేకాప్ ఆలస్యం అయ్యింది. కానీ అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తి అవడంతో బయటకి వెళ్ళడానికి సిబ్బంది అనుమతించలేదు. విమానం లోపల ఏసీలు కూడా పని చేయకపోవడంతో నరకం అనుభవించిన ప్రయాణికులు. ఇక దాదాపు 20గంటల సమయం తరువాత శాన్ ఫ్రాన్సిస్కొ లో ల్యాండ్ అయ్యింది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి.