Shocking Video: టూరిస్టుల ముందే సింహం చెలరేగిపోయింది.. తీరా చూస్తే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహం.. అడవికి రారాజు. అది గాండ్రించిందంటే ఏ జంతువైనా.. ఏ మనిషైనా హడలెత్తిపోవల్సిందే. ఎంత పెద్ద జంతువైనా లయన్ ముందు బలాదూరే. అయితే అన్ని సార్లు తమ ప్రతాపం చూపించడం కుదరదని ఈ సీన్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఓ దున్నపోతు సింగిల్‌గా సింహం కంటికి కనబడింది. అంతే ఈ రోజు మంచి బిర్యానీ భోజనం దొరికిందిలే అనుకుంది. ఇంకేముంది అమాంతంగా వచ్చి దున్నపోతు పీక పట్టుకుంది. ప్రాణం పోగానే కడుపు నిండా ఆరగించాలని చూసింది. కానీ దాని వేషాలు దున్నపోతు ముందు ఏ మాత్రం సాగలేదు. ఓ వైపు సింహం తన పీక పట్టుకుని వదలకపోయినా.. దానితో చివరి దాకా పోరాడుతూనే ఉంది దున్నపోతు. అలా పెనుగులాడుతూ… ఆడుతూ మొత్తానికి సింహం నోట నుంచి తప్పించుకుంది. అంతేకాదు.. ఆ తర్వాత లయన్‌కు దున్నపోతు చుక్కలు చూపించింది. తన కొమ్ములతో పొడిచి చంపేందుకు వెంటాడి.. వేటాడి పరుగెత్తించింది. ఇంకేముంది ప్రాణభయంతో సింహం అక్కడ నుంచి పరారైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ఆఫ్రికాలోని (Africa) ఓ అడవిలో రైడ్‌కు వెళ్లిన టూరిస్టులకు ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియోను పర్యాటకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Thrilling….!!!!
End is epic…😳😳😳😳😱😱😱😱 pic.twitter.com/Cs3lXqsRVr
— 𝐀𝐁𝐇𝐀 ❤🇮🇳 (@Abs261) February 15, 2024
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!