Desi Ghee Side Effects: దేశీ నెయ్యి అధికంగా వాడితే ఆరోగ్యానికి హానికరమా.. నిజమెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Desi Ghee Side Effects: దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఒక వరంగా అని భావిస్తారు. అమ్మమ్మల కాలం నుంచి దీన్నే తినాలని సూచించారు. దేశీ నెయ్యిలో అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చెబుతుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదని భావించడమే.. కాకుండా ఆహారం రుచిని కూడా పెంచుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి, డి, కె వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దేశీ నెయ్యి కూడా హాని చేస్తుందని మీకు తెలుసా?
నిజానికి దీన్ని తినడంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనాలకు బదులు హాని కలుగుతుంది. నెయ్యి తినడం వల్ల ఎలాంటి పొరపాట్లు జరుగుతాయి. దాని వల్ల ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం..
Also Read
- Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
- Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
- Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
- Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
Read Also:Hi Nanna: ప్రోమో సాంగ్ లోనే చాలా మ్యాజిక్ ఉంది…
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఏదైనా అతిగా తినడం వల్ల హాని కలుగుతుందని ఢిల్లీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆర్పీ పరాశర్ అంటున్నారు. దేశీ నెయ్యి విషయంలో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో లభించే నెయ్యి కల్తీ అవుతుందని డాక్టర్ పరాశర్ అంటున్నారు. ఈ కారణంగా ఇది ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పామాయిల్ ఎక్కువగా నెయ్యి లేదా నూనెతో కలుపుతారు.
ఆవు నెయ్యి ఉత్తమమైనది
డాక్టర్ పరాశర్ ప్రకారం.. ఆవు నెయ్యి వినియోగానికి ఉత్తమమైనది. ఎందుకంటే ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఆవు నెయ్యి తినడం కూడా హాని కలిగిస్తుంది. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల చురుకుగా ఉండకపోవడం వల్ల సిరల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల హార్ట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. చురుగ్గా ఉంటూ నెయ్యి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి.
Read Also:Temba Bavuma Sleep: నేను నిద్రపోలేదు.. కెమెరా యాంగిలే సరిగా లేదు: దక్షిణఫ్రికా కెప్టెన్
ఏ పరిస్థితుల్లో నెయ్యి తినకూడదు?
ఎవరికైనా జీర్ణ సమస్యలు ఉంటే నెయ్యి తక్కువగా తీసుకోవాలి. అలాగే, ముందుగా డాక్టర్ లేదా నిపుణుడి నుండి సలహా తీసుకోవాలి. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ పెరిగినా నెయ్యికి దూరంగా ఉండాలి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తి నెయ్యి ఎక్కువగా తీసుకుంటే, సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?