Site icon NTV Telugu

Aaradhya Devi : ఏందీ మామా ఈ అరాచకం.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..

Aaradhya

Aaradhya

ఈ మధ్య హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ అందాలతో రచ్చ చేస్తున్నారు.. లేటెస్ట్ ఫోటో షూట్లతో నెట్టింట హీటేక్కిస్తున్నారు.. ఇక ఆర్జీవి పరిచయం చేసిన హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు..సినిమాల్లో పద్దతిగా కనిపిస్తూ హాట్ అందాలను చూపిస్తారు.. ఇక బయట అయితే అరాచకం.. చూడటానికి రెండు కళ్లు చాలవని కుర్రాళ్లు అంటున్నారు.. తాజాగా ఆర్జీవి బ్యూటీ ఆరాధ్య దేవి హాట్ ట్రీట్ ఇస్తుంది.. సోషల్ మీడియా ఆమె షేర్ చేసిన ఫోటోలు మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి..

ఆర్జీవి బ్యూటీ ఆరాధ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమె చీర కట్టు చూసి వర్మ ఫిదా అయ్యాడు శారీ మీద ఒక సినిమా చేస్తాను అని ఆర్జీవీ చెప్పాడు. చివరకు చెప్పినట్టుగానే ఆ భామతోనే ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక స్క్రీన్ నేమ్ కూడా మార్చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.. వర్మతో సినిమా మొదలు పెట్టిన తరువాత ఆరాధ్య ఫోటో షూట్లు, ఎక్స్ పోజింగ్ అన్నీ కూడా మారిపోయాయి.. హాట్ అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది..

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. ఇదంతా ఆర్జీవీ పనే అని నెటిజన్లు తిడుతున్నారు. చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించే అమ్మాయిని ఇలా తయారు చేశావ్ ఏంటి.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ రేంజ్‌లో అందాల ప్రదర్శన చేస్తుందని ఊహించలేదు మామా అంటూ షాక్ అవుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి..

View this post on Instagram

 

A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi)

Exit mobile version