Aaradhya Devi : ఏందీ మామా ఈ అరాచకం.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ అందాలతో రచ్చ చేస్తున్నారు.. లేటెస్ట్ ఫోటో షూట్లతో నెట్టింట హీటేక్కిస్తున్నారు.. ఇక ఆర్జీవి పరిచయం చేసిన హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు..సినిమాల్లో పద్దతిగా కనిపిస్తూ హాట్ అందాలను చూపిస్తారు.. ఇక బయట అయితే అరాచకం.. చూడటానికి రెండు కళ్లు చాలవని కుర్రాళ్లు అంటున్నారు.. తాజాగా ఆర్జీవి బ్యూటీ ఆరాధ్య దేవి హాట్ ట్రీట్ ఇస్తుంది.. సోషల్ మీడియా ఆమె షేర్ చేసిన ఫోటోలు మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి..
ఆర్జీవి బ్యూటీ ఆరాధ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమె చీర కట్టు చూసి వర్మ ఫిదా అయ్యాడు శారీ మీద ఒక సినిమా చేస్తాను అని ఆర్జీవీ చెప్పాడు. చివరకు చెప్పినట్టుగానే ఆ భామతోనే ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక స్క్రీన్ నేమ్ కూడా మార్చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.. వర్మతో సినిమా మొదలు పెట్టిన తరువాత ఆరాధ్య ఫోటో షూట్లు, ఎక్స్ పోజింగ్ అన్నీ కూడా మారిపోయాయి.. హాట్ అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది..
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను చూసి షాక్ అవుతున్నారు. ఇదంతా ఆర్జీవీ పనే అని నెటిజన్లు తిడుతున్నారు. చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా కనిపించే అమ్మాయిని ఇలా తయారు చేశావ్ ఏంటి.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ రేంజ్‌లో అందాల ప్రదర్శన చేస్తుందని ఊహించలేదు మామా అంటూ షాక్ అవుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!