Hospital Bill : ఆస్పత్రి బిల్లు చూశాడు.. ఎలా చావాలో గూగుల్‌లో సెర్చ్ చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hospital Bill : ఆసుపత్రి బిల్లుకు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ హోటల్లో 24 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆక్సిజన్ సిలిండర్ తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హోటల్లో వ్యక్తి మృతదేహం కనిపించటంతో కలకలం రేపింది. ఆక్సిజన్ సిలిండర్ తో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. సిలిండర్లోని ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడంతో అతడు మృతి చెందినట్లు తెలిసింది. అతని శరీరమంతా ప్లాస్టిక్ కవర్‌తో చుట్టేసుకున్నాడు. అతని ముఖాన్ని కూడా కవర్ చేసుకుని చిన్న ఆక్సిజన్ సిలిండర్‌కు కనెక్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Thieves New Plan: తెలివిమారిన దొంగలు.. ఆశ పడ్డ మహిళలు.. చివరకు ఏమైందంటే ?
Also Read
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
చనిపోయిన యువకుడు నితేష్ గా పోలీసులు గుర్తించారు. రోజురోజుకు పెరుగుతున్న వ్యాధికి వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం, భవిష్యత్తులో ఆస్పత్రి ఖర్చులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను నార్త్ ఢిల్లీలోని ఆదర్శ నగరాలో ఒక హోటల్‌ను బుక్ చేసి, హోటల్‌కి ఒక చిన్న బ్యాగ్‌ను తీసుకువచ్చాడు. తరువాత అతడు శరీరం, ముఖాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌తో కవర్ చేసుకున్నాడు. అనంతరం ఆక్సీజన్ సిలిండర్ ఆన్ చేశాడు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే, హృదయ స్పందన మందగిస్తుంది. ఈ ఆక్సిజన్ విషానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Read Also: Imran Khan: నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది..
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నితీష్ రాసిన సూసైడ్ నోటును ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యం కోసం ఇప్పటికే లక్షల రూపాయలు ఖర్చు చేశానని, ఇకపై అతని తల్లిదండ్రులు తన కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదని… దీంతో తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తన మరణానికి ముందు, నొప్పి లేకుండా చనిపోవడానికి వీడియోలను గూగుల్‌లో సెర్చ్ చేసి చూశాడు. అనంతరం ఆక్సిజన్‌ను ఎక్కువగా పీల్చి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!