America: యూఎస్ లో సత్యనారాయణస్వామి వ్రతం..ఇంగ్లీష్ లో కథ చెప్పిన పూజారి..వీడియో వైరల్
- భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది
- విదేశాల్లో హిందూ సంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు
- అమెరికాలో సత్యనారాయణ వ్రతం
- ఇంగ్లీష్ కథ చెప్పిన పురోహితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతనమైనది. హిందు ధర్మంలో ప్రతి కులానికి ఓ ఆచారం ఉంది. మన ఆచారాలు, కులదేవుళ్లు, పూజా విధానం రాను రాను మారుతూ వస్తోంది. బతుకుదెరువు కోసం జనాలు పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు. వలస వచ్చిన నగర వాసులకు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ధర్మాన్ని మరుస్తున్నారు. విదేశీయులు మాత్రం మన ధర్మానికి ఫిదా అవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: MEDCY IVF CENTER : పురుష వంధ్యత్వం, ఐవీఎఫ్.. సవాళ్లు, పరిష్కారాలను అర్థం చేసుకోవడం ఎలా..?
Also Read
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
భారతీయ ఆచారాలు, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడినా చాలా మంది భారతీయులు ఇక్కడి పూజా విధానాలను సంప్రదాయబద్ధంగా ఆచరిస్తుంటారు. దీంతో చుట్టు పక్కలున్న విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయతకు ఆకర్శితులవుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా శ్రీ సత్యనారాయణ స్వామిని భక్తులు కొలుస్తుంటారు. సత్యదేవుని వ్రతానిది ఓ ప్రత్యేక స్థానం.
READ MORE:NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి వీడియో.. వీడియోలో ఏముందంటే..
నూతన గృహ ప్రవేశ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కొత్త ఇంట్లో ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటి సత్యదేవుని వ్రతాన్ని అమెరికాలోని ఓ నూతన ఇంట్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దీంట్లో విశేషం ఏముందని అనుకోవచ్చు. దీనికి సంబంధించిన కథను పురోహితుడు ఆంగ్లంలో అద్భుతంగా వివరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. అర్చకులు వేద మంత్రాలు చదువుతుండగా అక్కడి వారు భక్తి శ్రద్ధలతో విన్నారు. ఇంగ్లీష్ సత్యదేవుని వ్రత కథను అర్థమయ్యేలా పురోహితుడు వివరించడంతో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
అమెరికాలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఇంగ్లీషులో చెబుతున్న బ్రాహ్మణుడు pic.twitter.com/clBLSwwcWt
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2024
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!