War 2 : హృతిక్, ఎన్టీఆర్ మధ్య భారీ ఫైట్.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
War 2 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఎంతో బిజీ గా వున్నాడు.ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా దేవర సినిమా తెరకెక్కుతుంది.దేవర సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది.ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 5 నే విడుదల చేయాలనీ భావించిన కూడా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.ఈ సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ ,హృతిక్ మధ్య భారీ ఫైట్ సీన్ వుండనుందని సమాచారం.ఈ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ మరోసారి సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నట్లు సమాచారం.అయితే ఈ ఫైట్ సీన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తుంది .ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే వార్ 2 సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది.ఈ సినిమాను మేకర్స్ 2025 ఆగస్టు 14 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
తాజావార్తలు
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!