Hair Care: జుట్టు వేగంగా పెరగడానికి 5 సీక్రెట్ టిప్స్!
- జుట్టు వేగంగా పెరగడానికి 5 సీక్రెట్ టిప్స్
- సరైన సంరక్షణతో జుట్టు వేగంగా, బలంగా పెరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతీ, యువకులు అందంగా కనపడడానికి జుట్టు ఓ కారణమే. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. అయితే ఇటీవల చిన్న వయసులోనే జుట్టు రాలడం, వైట్ హెయిర్ రావడం జరుగుతోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఇలా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. జుట్టు రాలడం, జుట్టు నెమ్మదిగా పెరగడం చాలా మందికి ఉన్న సమస్య. సరైన సంరక్షణతో జుట్టు వేగంగా, బలంగా పెరుగుతుంది. ఈ క్రింది 5 టిప్స్ పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి.
తలకు నూనె మసాజ్ చేయాలి
Also Read
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
వారానికి కనీసం 2–3 సార్లు నూనెతో మసాజ్ చేయాలి.
కొబ్బరి నూనె
బాదం నూనె
కాస్టర్ ఆయిల్
ఇవి జుట్టు రూట్స్‌కి పోషణ ఇచ్చి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.
మంచి ఆహారం తినాలి
జుట్టు ఆరోగ్యానికి పోషకాలు చాలా అవసరం.
ఈ ఫుడ్స్ తింటే జుట్టు బలంగా ఉంటుంది:
గుడ్లు
బాదం
ఆకుకూరలు
పప్పులు
పండ్లు
ఎక్కువగా కెమికల్ ప్రోడక్ట్స్ వాడకండి
షాంపూ, జెల్, స్ప్రే లాంటి కెమికల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడితే జుట్టు బలహీనంగా అవుతుంది.
కాబట్టి సాధ్యమైనంత వరకు నేచురల్ ప్రోడక్ట్స్ వాడటం మంచిది.
తల శుభ్రంగా ఉంచాలి
వారానికి 2 లేదా 3 సార్లు షాంపూ చేసుకోవాలి.
తలలో మురికి లేదా డాండ్రఫ్ ఉంటే జుట్టు పెరుగుదల తగ్గుతుంది.
ఒత్తిడి తగ్గించాలి
స్ట్రెస్ ఎక్కువగా ఉంటే జుట్టు రాలే అవకాశం పెరుగుతుంది.
సరైన నిద్ర
వ్యాయామం
యోగా
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?