NTV Telugu Site icon

Earthquake: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం

Earthquake

Earthquake

Earthquake: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 4.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అక్షాంశం 23.33, రేఖాంశం 82.58తో ఉదయం 5.28 గంటలకు అంబికాపూర్‌కు పశ్చిమ వాయువ్యంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది.

Running train incident: విషాదం.. కూతురు మరణం తట్టుకోలేక తండ్రి

10 కిలోమీటర్ల లోతులో భూమి పొరల్లో ఇది సంభవించింది. భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం 05:28 గంటలకు 4.8 తీవ్రతంతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్వీట్ చేసింది.

Show comments