Akola Unique Couple: 4.2 అడుగుల వరుడు, 3.8 అడుగుల వధువు.. పెళ్లిపీటలెక్కిన ఆన్ లైన్ ప్రేమ
- 4.2 అడుగుల వరుడు, 3.8 అడుగుల వధువు
- అకోలా నివాసి ప్రతీక్ ధనుక, మధ్యప్రదేశ్‌లోని సిరోజ్ నివాసి రేణుక నామ్‌దేవ్
- పెళ్లిపీటలెక్కిన ఆన్ లైన్ ప్రేమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షార్ట్ హైట్ ఉన్న వధువు, వరుడు వారి పెళ్లి వేడుకతో నెట్టింటా వైరల్ గా మారారు. సోషల్ మీడియాలో మొదలైన ప్రేమాయణం పెళ్లి పీటలెక్కింది. అకోలా నివాసి ప్రతీక్ ధనుక, మధ్యప్రదేశ్‌లోని సిరోజ్ నివాసి రేణుక నామ్‌దేవ్ అనే జంట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 4.2 అడుగుల పొడవున్న వరుడు, 3.8 అడుగుల పొడవున్న వధువు నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రతీక్, రేణుక సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనుకున్నారు. ఇరు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించారు. వారి కుటుంబాలు అంగీకరించిన తర్వాత సిరోంజ్‌లో వివాహం చేసుకున్నారు.
Also Read:Story Board: హై ప్రొఫైల్ కేసులోనూ ఇంత అసాధారణ జాప్యమా..? సినీ నటి ప్రత్యూష కేసు ఎందుకు ఆలస్యం..?
Also Read
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
అకోలా నగరంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. నూతన వధూవరులకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివాహం, రిసెప్షన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, ఈ జంట వైరల్ అయ్యారు. వేలాది మంది వారి సింప్లిసిటీ, ధైర్యాన్ని ప్రశంసించారు. వరుడు ప్రతీక్ ధనుక పూణేలోని ఐసిఐసిఐ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వధువు రేణుక నామ్‌దేవ్ సిరోంజ్‌లోని ఒక పాఠశాలలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!