lok sabha Exit polls: దేశవ్యాప్తంగా గత 2 నెలలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరిదైన 7 వ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత జూన్ 4 వ తేదీన దేశంలో లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలోనే తుది దశ పోలింగ్ ముగియనున్న శనివారం రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నారు. మరి ఈసారి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే కింది వీడియో క్లిక్ చేయండి.