Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 15 Year Old Rape Victim Becomes Mother In Deoria

R*ape Victim: ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్

Published Date :August 6, 2025 , 4:50 pm
By Venkatesh
  • ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు
  • తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్
R*ape Victim: ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. స్థానిక పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో బాలిక తండ్రిని కనుగొనడానికి DNA పరీక్ష ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అదే సమయంలో, అత్యాచార నిందితుడు శశికాంత్ కుమార్ గౌర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఏడాది క్రితం బాధితురాలు అత్యాచారానికి గురైంది. నిందితుడు శశికాంత్ సురౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Also Read:RBI Governor: ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్..

కొన్ని రోజుల తర్వాత బాధిత బాలిక కుటుంబానికి ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 64 (అత్యాచారం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని కఠినమైన నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డియోరియా పోలీసు సీనియర్ అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. దీని తరువాత స్థానిక నివాసి శశికాంత్ కుమార్ గౌర్‌ను అరెస్టు చేశారు.

Also Read:CM Revanth Reddy : రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోడీని గద్దె దించుతాం

ఎస్పీ విక్రాంత్ వీర్ మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం మైనర్ పరిస్థితి విషమంగా ఉందని, దీని కారణంగా ఆమెను మహర్షి దేవ్రహా బాబా మెడికల్ కాలేజీలో చేర్పించారని, అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, నిందితుడు జైలులో ఉండగా, బాలిక తండ్రి గుర్తింపును చట్టబద్ధంగా నిర్ధారించడానికి DNA పరీక్ష ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. కోర్టు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లి, నవజాత శిశువు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 15 year old rape victim
  • Deoria girl rape
  • Deoria News
  • DNA test for rape victim father
  • minor rape victim

తాజావార్తలు

  • రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions