Devara : 100 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్న “చుట్టమల్లె” సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, వసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ -1 తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 5న ఈ మూవీ నుంచి ‘‘చుట్టమల్లె’’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది.
Read Also:Manu Bhaker: షూటింగ్ ని పక్కన పెట్టి వాటిని ప్రాక్టీస్ చేస్తా.. ఒలింపిక్ మెడల్ విజేత..
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
ఈ పాటకి ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాటలో ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ కపూర్ గ్లామర్ అదిరిపోయింది. ఇద్దరి జోడీ మ్యూజిక్ కి తగినట్లు డ్యాన్స్ చేయడం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాట చిత్రీకరించిన లొకేషన్స్, తారక్ – జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ గూస్ బాంబ్స్ తెప్పించాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పా రావు తన గొంతుతో మెస్మరైజ్ చేసేసింది.
Read Also:Pakistan: అమ్మాయిలకు కష్టాలు తెచ్చిపెట్టిన వర్షాకాలం..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!