Kerala Crime: ఆశ..ఆశ..ఆశ మూవీ సీన్ రిపీట్.. భార్యను ప్లాస్టిక్ కవర్ లో చుట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Crime: ఆశ..ఆశ..ఆశ మూవీ సినిమా చూశారా? అందులో ప్రకాశ్ రాజ్ మరదల కోసం తన భార్యకు మత్తు మాత్రలు ఇచ్చి.. ఆమె మత్తులో జారిపోయాక.. ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేసే సీన్ ఆ సినిమాలో హైలెట్ అందులో హీరోగా అజిత్ నటించాడు. ఆ సినిమా 8 సెప్టెంబర్, 1995లో సంచళనం సృష్టించింది. అయితే అదే సినిమాను ఓ ప్రబుద్ధుడు ఫాలో అయ్యాడు. తన భార్యను గొంతుకోసి చంపేసి ప్లాస్టిక్ కవర్ తో చుట్టి ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులంలో చోటుచేసుకుంది.
Read also: Belly Fat Tips : ఈ నీళ్లు తాగితే వారం రోజుల్లో మీ పొట్ట తగ్గిపోతుంది
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
మహారాష్ట్రకు చెందిన దంపతులు ఏడాదిగా ఎర్నాకులంలోని గిరినగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కొద్దిరోజులు ఆనందంగా సాగిన వారికాపురంలో మనస్పర్థలు ఎదురయ్యాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్త .. భార్య గొంతు కోసి చంపేశాడు. భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఇంట్లో ఉంచాడు. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని నిన్న (అక్టోబర్ 24న) సాయంత్రం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా మహిళ మృతదేహం కవర్‌లో చుట్టి కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. నిందితుడు భార్యను హత్య చేసి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దెకు తీసుకున్న సమయంలో దంపతులు తమ గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు ఇవ్వలేదని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. వీరిద్దరి పేర్లు నిజమా కాదా అనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Meta on WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మెటా రియాక్షన్ ఇదే..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!