West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- బెంగాల్లో బీజేపీ ల్యాండ్‌స్లైడ్ విక్టరీ..
- 192 సీట్లు సాధించే అవకాశం..
- మమతా బెనర్జీకి ఘోర పరాజయం..
- టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Exit Poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 29తో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. 294 సీట్లు కలిగిన బెంగాల్లో మళ్లీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గెలుస్తుందా? లేక ఈసారి బీజేపీ పాగా వేస్తుందా అనే దానిపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
Also Read
- Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి. తాజాగా వెలువడిన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. బెంగాల్లో 192 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని, తృణమూల్ కాంగ్రెస్ 100 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పింది. ఇతరులకు కేవలం రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఓట్ షేర్ ప్రకారంగా చూస్తే బీజేపీ 48 శాతం, టీఎంసీ 38 శాతం, ఇతరులు 14 శాతం ఓట్లను సాధిస్తారని జోస్యం చెప్పింది.
బీజేపీక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మద్దతు:
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఆధిక్యాన్ని ఇచ్చాయి. . మ్యాట్రిజ్ సంస్థ బీజేపీకి 146-161 సీట్లు, టీఎంసీకి 125-140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పి-మార్క్ సంస్థ బీజేపీకి 150-175 సీట్లు వస్తాయని, టీఎంసీకి 118-138 సీట్లు వస్తాయని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ కూడా కాషాయ ప్రభంజనాన్ని అంచనా వేస్తూ, బీజేపీకి 150-160 సీట్లు, టీఎంసీకి 130-140 సీట్లు వస్తాయని పేర్కొంది. పోల్ డైరీ బీజేపీకి 142-171 సీట్లు, టీఎంసీకి 99-127 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
రెండు సర్వేలు మాత్రం టీఎంసీకి అధికారం వస్తుందని అంచనా వేశాయి. చాణక్య స్ట్రాటజీస్ కూడా కాషాయ ప్రభంజనాన్ని అంచనా వేస్తూ, బీజేపీకి 150-160 సీట్లు, టీఎంసీకి 130-140 సీట్లు వస్తాయని పేర్కొంది. పోల్ డైరీ బీజేపీకి 142-171 సీట్లు, టీఎంసీకి 99-127 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
-
Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
-
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమేనా? శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే
-
Explainer: ఆలస్యంగా నిద్రపోతున్నారా?
-
Marco Rubio: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌తో అమెరికా సంబంధాలుండవు.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!