Trump Tariff Warning India: మరో 24 గంటల్లో భారత్‌పై భారీగా సుంకాలు పెంచుతాం..
- భారత్‌పై మండిపడిన డొనాల్డ్ ట్రంప్..
- మరో 24 గంటల్లో భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తానని వెల్లడి..
- ట్రంప్ వ్యాఖ్యలతో భారత్- అమెరికా మధ్య ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariff Warning India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై పెద్ద ఎత్తున సుంకాలు విధించబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి భారత్ భారీ ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తుంది.. ఆ చమురును ఓపెన్ మార్కెట్‌లో అమ్ముతూ.. లాభాలు అర్జిస్తోంది అని అతడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అందులో రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారత్.. లాభాల కోసం దాన్ని అమ్ముకుంటుందన్నారు. భారత్- రష్యా నుంచి చేస్తున్న కొనుగోళ్లు, అమ్మకాలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకే భారత్‌పై మరిన్ని టారిఫ్‌లను విధిస్తామని వెల్లడించాడు.
Read Also: CM Chandrababu: పీ4పై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఆ ప్రచారంపై క్లారిటీ..
Also Read
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
ఇక, భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వరుసగా భారత్‌పై ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని లేకపోతే రాబోయే 24 గంటల్లో మరోసారి భారత్‌పై ఇప్పటికే విధిస్తున్న సుంకాలను మరింత పెంచుతామని హెచ్చరించాడు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
India is not only buying massive amounts of Russian Oil, they are then, for much of the Oil purchased, selling it on the Open Market for big profits. They don’t care how many people in Ukraine are being killed by the Russian War Machine. Because of this, I will be substantially…
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) August 4, 2025
తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?