Cyclone Biparjoy: సౌరాష్ట్రను తాకిన తుఫాన్ “వాల్ క్లౌడ్స్”.. అర్థరాత్రి వరకు తుఫాన్ తీరం దాటే ప్రక్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: గుజరాత్ తీరాన్ని ముంచెత్తడానికి ‘బిపార్జాయ్’ తుఫాన్ ముంచుకొస్తుంది. మరికొన్ని గంటల్లలో గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఇదిలా ఉంటే తుఫాన్ వస్తుందనే ముంచుకొస్తుందనే సూచనలు వెలువడుతున్నాయి. తుఫాన్ ‘వాల్ క్లౌడ్స్’గా పిలిచే మేఘాలు గురువారం సాయంత్రం గుజరాత్ లోని సౌరాష్ట్ర తీరాన్ని తాకాయి. గుజరాత్ కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది.
Read Also: The Earth: ఇప్పుడైతే భూమిపై 24 గంటలు.. ఒకప్పుడు 19 గంటలు మాత్రమే..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
గత 60 ఏళ్లలో గుజరాత్ వద్ద తీరాన్ని దాటుతున్న మూడో తుఫానుగా బిపర్జాయ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తుఫాన్ తీరాన్ని దాటడం 6-8 గంటల మధ్య ప్రారంభమై అర్థరాత్రి వరకు కొనసాగనుంది. ప్రస్తుతం తుఫాన్ జఖౌ పోర్టుకు పశ్చిమ-నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ‘ వాల్ క్లౌడ్స్’ మేఘాలు తీరాన్ని తాకాయి. ఇవి సాధారణంగా ఉండే మేఘాల కింద ఉంటాయి. ఇవి సుడిగాలి ఏర్పాటును, తుఫాన్ తీరం దాటే ప్రారంభ దశను సూచిస్తాయి.
మరోవైపు గుజరాత్ లోని తీర ప్రాంత 8 జిల్లాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 94,000 మందిని అధికారులు తాత్కాలికి శిబిరాలకు తరలించారు. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తూర్పు-ఉత్తరం వైపు గుజరాత్ తీరం వైపు కదిలిన తుఫాను, సౌరాష్ట్ర-కచ్ మరియు ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరాల మధ్య జఖౌ నౌకాశ్రయం సమీపంలో పాకిస్థాన్‌లోని కచ్ జిల్లాలోని మాండ్వీ మరియు కరాచీ మధ్య తీరాన్ని దాటుతుంది.
#WATCH | #CycloneBiparjoy | "…It will hit the coast between Karachi and Mandvi and close to Jakhau port of Gujarat. This is now located about 70 kilometres away from Jakhau port in the Arabian Sea. It is moving at a speed of about 15 kmph…Hence, the landfall process has… pic.twitter.com/QlG1CxJgVY
— ANI (@ANI) June 15, 2023
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..