ట్రైన్ లో ఎంతో మంది ప్రయాణిస్తుంటారు. వారితో పాటు ట్రాన్స్ జెండర్స్ రైలులో వెళుతున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. కొందరు ఎంత ఇచ్చిన తీసుకుని వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం డబ్బులు ఇవ్వక పోతే.. గళ్లలు పట్టుకోవడం..అసహ్యంగా తిట్టడం.. కొందరైతే దారుణంగా కొట్టడం వంటివి చేస్తుంటారు. దీంతో జనాలు ట్రైన్ లో వెళ్లాలంటే భయపడుతుంటారు. వీరు ముఖ్యంగా పురుషులనే టార్గెట్ చేస్తుంటారు. ట్రాన్స్ జెండర్ లో కొందరు మంచి వారు ఉన్నారు. అయినప్పటికి ఎక్కువ శాతం ఇలా ట్రైన్ వెళ్లే వారిని డబ్బులు కోసం వేధిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ సంఘటన జరిగింది. అదేంటంటే.. ఓ యువకుడికి.. ఓ ట్రాన్స్ జెండర్ లిప్ కిస్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Also:Viral Video : గాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ .. తేడా కొడితే.. అంతే సంగతులు
ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్లు మనీ డిమాండ్ చేస్తారు.మినిమమ్ పది రూపాయలు ఇవ్వందే అక్కడి నుంచి కదలరు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి.. ఓ రెండు మూడు బూతులు వదిలి వెళ్తారు. ఎక్కువ మొత్తంలో ఇచ్చారు అనుకోండి.. ఆశీర్వచనాలు అందించి మరీ పోతారు. అయితే ఇవేవీ కాకుండా ట్రైన్‌లో ఓ కుర్రాడు చేసిన పనికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
Read Also:ఇద్దరు భర్తల ముద్దుల భార్య.. కానీ ఫస్ట్ ఎవరిని అలా చూసింది?
ట్రాన్స్‌జెండర్ మొదట నార్మల్‌గానే డబ్బులు అడిగింది. ఈ క్రమంలో ఏకంగా వెయ్యి రూపాయలు ఇచ్చిన కుర్రాడు.. తనకు లిప్ కిస్ పెట్టాలని డిమాండ్ చేశాడు. ముందుగా ఇందుకు ట్రాన్స్‌జెండర్ వెనుక ముందు ఆలోచించినా.. చివరకు పెట్టేసింది. ఈ వీడియో వైరల్ అయ్యేలా చేసింది. ఇక దీనిపై కామెంట్ చేస్తున్న జనాలు.. పాపం వాడి పెళ్లాం గురించి ఆలోచిస్తే బాధేస్తుంది.. వెయ్యి రూపాయలుంటే ఏసీలో పడుకుని రావాల్సిందిరా ఇదేం పని.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు దీన్ని యాక్టింగ్ అంటే మరికొందరు అతడు కూడా గే అనుకుంటా అని కామెంట్ చేస్తున్నారు..
I am speechless pic.twitter.com/8sFAmwurxF
— desi mojito (@desimojito) October 14, 2025
