Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్
- న్యాయ వృత్తి నుంచి సస్పెండ్ చేసిన బార్ కౌన్సిల్
- 10 రోజుల తర్వాత కోర్టులో లొంగిపోయిన సమర్థ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, భర్త సమర్థ్ సింగ్‌ను తక్షణమే న్యాయ వృత్తి నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సస్పెండ్ చేసింది. ఈ కేసులో వరకట్న వేధింపులు, క్రూరత్వం తదితర ఆరోపణలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ కేసులో నిందితుడైన న్యాయవాది దర్యాప్తునకు సహకరించడం లేదని పేర్కొంది.
న్యాయవాది సమర్థ్‌సింగ్‌పై ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని బార్ కౌన్సిల్ తెలిపింది. ఈ ఘటన న్యాయవాద వృత్తి గౌరవం, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమని పేర్కొంది.
Also Read
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ఇప్పటికే ట్విషా శర్మ కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
The Bar Council of India says FIR has been registered for alleged dowry death, cruelty and allied offences and notes that the advocate is allegedly absconding and not cooperating with the investigation.
The Council said the allegations are grave and affect the dignity and public…
— ANI (@ANI) May 22, 2026
The Bar Council of India (BCI) suspends advocate Samarth Singh from legal practice with immediate effect over allegations linked to the death of his wife, Twisha Sharma, within months of marriage in Bhopal. pic.twitter.com/LQQRg3y0oo
— ANI (@ANI) May 22, 2026
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!