Mukul Roy: బాత్రూంలో పడిపోయిన తృణమూల్ నేత.. అపస్మారక స్థితిలో ఆస్పత్రికి..
- బాత్రూంలో జారిపడిన తృణమూల్ నేత ముకుల్ రాయ్..
- తలకు తీవ్రగాయంతో అపస్మారక స్థితిలోకి..
- క్రిటికల్‌గా పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukul Roy: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు సుభ్రాంగ్షు రాయ్ గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం బాత్రూంలో జారిపడి ముకుల్ రాయ్ తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం అతని పరిస్థితిని క్రిటికల్‌గా ఉందని తెలుస్తోంది. ముకుల్ రాయ్‌ని పర్యవేక్షించడానికి వైద్యుల బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Read Also: West Bengal : న్యాయం జరగలేదు… బెంగాల్ గవర్నర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహిళ
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ రాయ్ స్పృహ కోల్పోయేలోపు వాంతులు చేసుకున్నాడు. అవసరమైన వైద్య పరీక్షలు జరిగాయని, తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోవడానికి నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు వైద్యలు తెలిపారు. డెమెన్షియాతో బాధపడుతున్న ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కష్ణానగర్ నార్త్ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ టీఎంసీలో చేరారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!