భారత్‌లో మళ్లీ టిక్‌టాక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిక్‌టాక్ యాప్ తక్కువకాలంలోనే ఎంతో ఆదరణ పొందింది.. ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలియ.. అయితే, భారత్-చైనా మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఈ చైనా యాప్‌పై భారత్ నిషేధం విధించింది.. దీంతో.. కనుమరుగైపోయింది.. కానీ, టిక్‌టాక్ ఇప్పుడు పేరు మార్చుకుని తిరిగి దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఆ యాప్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కొత్తగా టిక్‌టాక్ (ఖీజీఛిజు ఖీజీఛిజు) అన్న పేరును ట్రేడ్‌మార్క్‌గా దరఖాస్తు చేసుకోవడంతో.. మళ్లీ ఆ సంస్థ ప్రయత్నాలు ఆరంభించిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు టెక్ నిపుణులు. ఆ దరఖాస్తును బైట్ డ్యాన్స్ సంస్థ ఈ నెల 6న దాఖలు చేసినట్టుగా చెబుతున్నారు.. కానీ, దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు.. మరోవైపు తమ సంస్థ భారత్‌లోకి తిరిగి ప్రవేశించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సంస్థ వర్గాలు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!