Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- తమిళనాడులో జోరుగా పోలింగ్ జాతర
- ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలైన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జోరుగా పోలింగ్ జాతర నడుస్తోంది. ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలు ఉన్నాయి. ఇక ఓటింగ్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్, శృతిహాసన్, విజయ్, త్రిష, ధనుష్, విక్రమ్, ప్రభు, ఖుష్బు, ఇళయరాజా, దర్శకుడు అట్లీ, సీఎం ఎంకే స్టాలిన్, పి.చిదంబరం తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ క్యూలైన్లు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మరో 2 గంటలు పోలింగ్ పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీవీకే అధినేత విజయ్ కోరారు. ఉదయం 11 గంటలకు 37 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రానికి భారీగా పోలింగ్ నమోదు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.


తాజావార్తలు
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!