యూపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు.. చాలా దేశాలు ఈ పరిణామాన్నిజీర్ణించుకోలేకపోతున్నాయి.. మరికొన్ని దేశాలు.. వారితో స్నేహానికి తాము సిద్ధం అంటున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి.. సంభాల్ నియోజకర్గానికి చెందిన ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్… తాజాగా ఆఫ్ఘన్ పరిణామాలపై స్పందిస్తూ.. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు.. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనంటూ సెలవిచ్చిన ఆయన.. తాలిబన్లది కూడా ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పుకొచ్చారు..
ఇక, తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని వ్యాఖ్యానించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్.. వారు అనుకున్నది సాధించారంటూ ఒక రకంగా అభినందించారు. అయినా అదంతా ఆ దేశ అంతర్గత వ్యవహారం అన్నారు. అయితే, సమాజ్‌వాదీ ఎంపీ వ్యాఖ్యలను తప్పుపట్టారు సీఎం యోగి… ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని మండిపడ్డారు.. తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లే అవుతుందన్నారు.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- Tags
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!