UP: యూపీపీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
- యూపీపీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
- భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు
- పరీక్షలన్నీ ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు, ఆశావహులు ప్రయాగ్‌రాజ్‌లోని యూపీపీఎస్సీ కార్యాలయం ఎదుట మోహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. రెండో రోజు మంగళవారం కూడా భారీగా తరలివచ్చారు. పీసీఎస్, ఆర్‌ఓ/ఏఆర్‌ఓ పరీక్షలను ఒకేరోజు, ఒక షిఫ్టులో నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారీ ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పెద్ద ఎత్తున పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు.
ఇది కూడా చదవండి: Speaker Ayyanna Patrudu: 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
Also Read
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
విద్యార్థుల ఆందోళనపై సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీలు స్పందించాయి. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరీక్షలన్నీ ఒకే విడతలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు. తక్షణమే శ్రద్ధ పెట్టాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆగ్రహం.. బీజేపీకి పతనానికి నాంది అవుతుందని వ్యాఖ్యానించారు.
#WATCH | Uttar Pradesh: Aspirants in Prayagraj continue their protest outside the Uttar Pradesh Public Service Commission (UPPSC) office. They are demanding that the PCS and RO/ARO exams be conducted in one day and one shift.
Rapid Action Force (RAF) and police personnel present… pic.twitter.com/uzaXh74C9D
— ANI (@ANI) November 12, 2024
"Unhone chalaya lathi-danda 'Naukri' nahi jinka agenda": Akhilesh Yadav takes jibe at Yogi govt over UPPSC exam row
Read @ANI Story | https://t.co/zduTlyXs5F#AkhileshYadav #UttarPradesh #UPPSC #YogiAdityanath pic.twitter.com/rhEPuaWE84
— ANI Digital (@ani_digital) November 12, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!