Jaya Kishori: వివాదంలో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి.. నెట్టింట విమర్శలు
- వివాదంలో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి
- నెట్టింట విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఒక ఆధ్మాత్మిక బోధకురాలు.. ఎంతో మందిని తన ప్రసంగాలతో మోటివేషన్ చేస్తుంది. తన గానంతో.. ప్రసంగాలతో ప్రజలను ప్రేరేపిస్తోంది. జీవితానికి సంబంధించిన ఎన్నో విలువలను నేర్పిస్తుంది. విలువలు గురించి, సద్గుణాల గురించి జనాలకు పాఠాలు నేర్పిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక వక్త ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆమెకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలకు చెప్పేది ఒకటైతే.. ఆమె ప్రవర్తిస్తున్న జీవితం మరోలా ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటి? అసలేమైంది? అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.

Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
జయా కిషోరి.. ఈమె ఆధ్యాత్మిక బోధకురాలు. శ్రీకృష్ణుని భక్తురాలిగా చెప్పుకుంటుంది. తాజాగా ఆమె ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. రూ.2లక్షలకు పైగా ఖరీదైన డియోర్ బ్యాగ్‌ను చూసి షాక్ అయ్యారు. జయా కిషోరి లగ్జరీ లైఫ్‌ను చూసి చర్చించుకుంటున్నారు. ప్రజలకు చెప్పేది ఒకటి.. ఆమె అనుసరిస్తున్న జీవితం మరోలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆమె హిందూ బోధకురాలై ఉండి. డియోర్ బ్యాగ్‌ను ఎలా ఉపయోగిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యాగ్ విదేశాల్లో తయారైంది. పైగా ఈ బ్యాగ్ దూడ చర్మం, గొర్రె చర్మం, వివిధ రకాలైన జంతు చర్మాలతో తయారు చేస్తారు. రూ.2లక్షలకు పైగా ఖరీదైన బ్యాగ్ ఎలా ఉపయోగిస్తుందని నిలదీస్తున్నారు. మతాన్ని అడ్డంపెట్టుకుని కొందరు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటారని మరొకరు కామెంట్ చేశారు. ఆమె మతపరమైన వక్త కంటే గ్లామరస్ అమ్మాయి అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.
Spiritual preacher Jiya Kishori deleted her video where she was carrying a Dior bag worth ₹ 210000 only
btw she preach Non-Materialism & call herself as Devotee of Lord Krishna.
One more thing : Dior makes bag by using Calf Leather 🐄
— V🐧 (@Vtxt21) October 25, 2024
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!