Palak Muchhal: మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ గాయని.. గిన్నిస్ రికార్డులో చోటు
- మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ గాయని
- గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న పాలక్ ముచ్చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్‌ను మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇంతకీ పాలక్ ముచ్చల్ ఏం చేసింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.
పేదోళ్లు కొన్ని రోగాలకు ఖర్చులు భరించలేరు. అందులో ముఖ్యంగా పేదోడికి గుండె జబ్బు లాంటి రోగం వస్తే అంతే సంగతులు. అలాంటిది నిరుపేద పిల్లల కోసం బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ నడుం బిగించింది. దాదాపు 3, 800 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిందేందుకు నిధులు సమకూర్చింది.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఇది కూడా చదవండి: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
పాలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి నిరుపేద పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించింది. గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోగా.. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఓ వైపు సంగీతం.. ఇంకోవైపు సేవా కార్యక్రమాలతో ఈ అరుదైన ఘనతను సంపాదించుకుంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీ బ్లాస్ట్‌పై తొలిసారి స్పందించిన మోడీ
పాలక్ ముచ్చల్ ఇండోర్‌లో జన్మించారు. చిన్నప్పుడు రైలు ప్రయాణంలో పేద పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయింది. ఆ క్షణం ఆమె జీవితాన్ని మార్చేసింది. నిరుపేద చిన్నారుల కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో సేవా సంస్థను స్థాపించింది. ఇదిలా ఉంటే ఆమె దాతృత్వం నిరుపేద పిల్లలకే పరిమితం కాలేదు. సంవత్సరాలుగా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సాయపడింది. అలాగే గుజరాత్ భూకంప బాధితుల సహాయార్థం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ సేవా కార్యక్రమంలో భర్త మిథూన్ కూడా అండగా నిలబడ్డారు. భార్య చేసే సేవా కార్యక్రమాలకు తోడుగా నిలిచారు. దీంతో విజయవంతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!