Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Simran Singh Popular Instagram Influencer And Rj Found Dead In Gurugram

Simran Singh: పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..

Published Date :December 26, 2024 , 6:19 pm
By BV Reddy
  • పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..
  • గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో శవంగా కనిపించిన సిమ్రాన్..
Simran Singh: పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Simran Singh: పాపులర్ ఇన్‌స్టా‌గ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్‌జే సిమ్రాన్ సింగ్ తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. బుధవారం గురుగ్రామ్‌లోని సెక్టార్ 47 వద్ద అద్దె అపార్ట్‌మెంట్‌లో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. సిమ్రాన్‌ని మొదటగా పార్క్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె చనిపోయినట్లుగా ప్రకటించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే, ఆమె కుటుంబం మాత్రం ఆమె ఆత్మహత్యను తిరస్కరించింది. మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తి చేసింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సిమ్రాన్ మృతిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

Read Also: Annamalai: అన్నామలై సంచలన ప్రకటన.. డీఎంకేను గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని శపథం

ఇన్‌స్టాలో ఆమెకు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌కి చెందిన సిమ్రాన్ అత్యంత ప్రజాదరణ కలిగిన ఫ్రీలాన్స్ రేడియో జాకీ. ఆర్‌జే సిమ్రాన్ అని ఆమె అభిమానులు పిలుస్తుంటారు. 25 ఏళ్ల ఆమె చివరిగా డిసెంబర్ 13న రీల్ పోస్ట్ చేసింది. జమ్మూ ప్రాంత వాసి కావడంతో, ఆమెను అభిమానునలు ‘‘జమ్మూ కీ ధడ్కన్’’ అని పిలుస్తుండేవారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gurugram
  • Popular Instagram Influencer
  • Simran Singh

తాజావార్తలు

  • KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ?

  • Bollywood : భారత్ విభజన తర్వాత జ్ఞాపకాలు, ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ కథతో వస్తున్న స్టార్ డైరెక్టర్

  • Sanju Samson: ఇన్‌స్పిరేషన్ నుంచి ఫేవరెట్ మూవీ వరకు.. సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే!

  • AI Deepfake Scam: నిర్మలా సీతారామన్ ‘AI’ వీడియోతో నమ్మించి.. వృద్ధురాలికి రూ. 87 లక్షల కుచ్చుటోపీ!

  • Pawan Kalyan: స్టార్ హీరోయిన్’ను రాజకీయాల్లోకి రమ్మన్న పవన్ కల్యాణ్

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions