Simran Singh: పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..
- పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..
- గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో శవంగా కనిపించిన సిమ్రాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simran Singh: పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్‌జే సిమ్రాన్ సింగ్ తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. బుధవారం గురుగ్రామ్‌లోని సెక్టార్ 47 వద్ద అద్దె అపార్ట్‌మెంట్‌లో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. సిమ్రాన్‌ని మొదటగా పార్క్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె చనిపోయినట్లుగా ప్రకటించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. అయితే, ఆమె కుటుంబం మాత్రం ఆమె ఆత్మహత్యను తిరస్కరించింది. మరేదో కారణం ఉందని అనుమానం వ్యక్తి చేసింది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. సిమ్రాన్ మృతిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
Read Also: Annamalai: అన్నామలై సంచలన ప్రకటన.. డీఎంకేను గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని శపథం
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
ఇన్‌స్టాలో ఆమెకు దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌కి చెందిన సిమ్రాన్ అత్యంత ప్రజాదరణ కలిగిన ఫ్రీలాన్స్ రేడియో జాకీ. ఆర్‌జే సిమ్రాన్ అని ఆమె అభిమానులు పిలుస్తుంటారు. 25 ఏళ్ల ఆమె చివరిగా డిసెంబర్ 13న రీల్ పోస్ట్ చేసింది. జమ్మూ ప్రాంత వాసి కావడంతో, ఆమెను అభిమానునలు ‘‘జమ్మూ కీ ధడ్కన్’’ అని పిలుస్తుండేవారు.
తాజావార్తలు
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..